బీహార్ కూరగాయల మార్కెట్‌లో ఓ వృద్ధుడు తూనికరాళ్లు లేకుండా వాడుతున్న 'త్రాసు' నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. కేవలం నాలుగు తాళ్ల ముక్కల కట్టు సాయంతోనే ఆయన అరకిలో నుంచి 2 కిలోల వరకు ఖచ్చితమైన బరువును కొలుస్తున్నారు. ఈ వందేళ్ల నాటి దేశీ సాంకేతికతకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
వార్తలు
VIRAL: తూనికరాళ్లు లేకుండా 'త్రాసు'


