హైదరాబాద్: 28°C
వార్తలు

కాజీపేటలో ఉత్పత్తి ప్రారంభిస్తాం: రైల్వేశాఖ

TG: కాజీపేట మండలం అయోధ్యపురం రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో త్వరలోనే ఉత్పత్తి ప్రారంభిస్తామని, నెక్ట్స్ జెన్ కోచ్‌లు తయారు చేస్తామని రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ తెలిపారు. ఫ్యాక్టరీని పరిశీలించి, యంత్రాల పనితీరును తనిఖీ చేశారు. స్థానికులకు ఉద్యోగాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అలాగే కాజీపేట స్టేషన్ పనులు, స్వదేశీ పరిజ్ఞానం కవచ్ 4.0 అమలు తీరును పరిశీలించారు.