పాక్ ఆక్రమిత కశ్మీర్(PoK)లో పాకిస్తాన్ ప్రభుత్వం, పాక్ ఆర్మీకి వ్యతిరేకంగా ప్రజా నిరసనలు వెల్లువెత్తాయి. రావల్‌కోట్‌లోని ఈద్గా మైదానంలో ప్రజలు భారీ ప్రదర్శన నిర్వహించారు. తమ హక్కుల కోసం పోరాడుతున్న PoK ప్రజలపై పాక్ పాలకులు అనుసరిస్తున్న మొండి వైఖరిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పాక్ సైన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
వార్తలు
పాక్‌కు వ్యతిరేకంగా PoKలో నిరసనలు
Advertisement
Advertisement
Advertisement


