హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: కామారెడ్డిలో వీధి కుక్కల బెడదకు చెక్

Advertisement

KMR: వీధి కుక్కల బెడదతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కామారెడ్డి మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తున్న వీధి కుక్కలను ప్రత్యేక బృందాల ద్వారా పట్టుకునే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఈ చర్యలు కొనసాగిస్తామని మున్సిపల్ అధికారులు తెలిపారు.

Advertisement

Advertisement