హైదరాబాద్: 28°C
వార్తలు

అమర్నాథ్ యాత్ర.. మోదీ కీలక పిలుపు

Advertisement

అమర్నాథ్ భక్తులకు ప్రధాని మోదీ 5 సంకల్పాలను సూచించారు. 1. యాత్రలో స్వచ్ఛత పాటించడం 2. ట్రాఫిక్, భద్రతా నియమాలు పాటిస్తూ వర్షాలు, చలి పట్ల జాగ్రత్తగా ఉండడం 3. 'వోకల్ ఫర్ లోకల్' కోసం 10శాతం ఖర్చు స్థానిక వస్తువులకే కేటాయించడం 4. రక్షాబంధన్ నాడు మొక్కను గిఫ్ట్‌గా ఇచ్చి 'ఏక్ పేడ్ మా కే నామ్' ప్రమోట్ చేయడం 5. 'రాష్ట్ర ప్రథమ' భావనతో వికసిత భారత్ నిర్మాణంలో భాగస్వాములవడం.

Advertisement

Advertisement