అమర్నాథ్ యాత్రను అత్యంత సురక్షితంగా, సమర్థవంతంగా నిర్వహించడంలో శ్రీ అమర్నాథ్‌జీ శ్రైన్ బోర్డ్, జమ్మూకశ్మీర్ ప్రభుత్వంతో పాటు భారత సైన్యం, CRPF, జమ్మూకశ్మీర్ పోలీస్, ITBP, BSF, NDRF బలగాలు, వైద్యులు, పారిశుధ్య కార్మికులు అందిస్తున్న నిస్వార్థ సేవలను ప్రధాని మోదీ కొనియాడారు. అమర్నాథ్ యాత్రలో విధి నిర్వహణలో ఉన్న వారందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
వార్తలు
భద్రతా బలగాలకు ప్రధాని అభినందనలు
Advertisement
Advertisement
Advertisement


