జమ్మూకశ్మీర్‌లో హిందువుల పవిత్ర అమర్నాథ్ యాత్ర ప్రారంభమైన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ భక్తులకు లేఖ రాశారు. జ్యేష్ఠ పూర్ణిమ తొలి పూజతో బాబా బర్ఫానీ దర్శన క్రమం మొదలైందని, దేశ విదేశాల నుంచి వచ్చే లక్షలాది శివభక్తులకు ఈ యాత్ర ఒక అద్భుతమైన, అవిస్మరణీయమైన అనుభవమని పేర్కొంటూ భక్తులందరికీ మోదీ తన హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు.
వార్తలు
అమర్నాథ్ యాత్రికులకు ప్రధాని మోదీ లేఖ
Advertisement
Advertisement
Advertisement


