హైదరాబాద్: 28°C
వార్తలు

'రెండు రోజుల పాటు ప్రత్యేక ఓటర్ డిజిటలైజేషన్ శిబిరాలు'

Advertisement

VZM: ఈనెల 4, 5వ తేదీలలో నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ డిజిటలైజేషన్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఇవాళ కమిషనర్‌ అప్పలరాజు  తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ శిబిరాలు స్థానిక బాయ్స్, గర్ల్స్‌ హై స్కూల్‌‌లో నిర్వహిస్తామన్నారు. ఈ మేరకు BLOలు ప్రత్యేక శిబిరాలకు హాజరై డిజిటలైజేషన్‌ చేసి, సమస్యలు పరిష్కరించాలని సూచించారు.

Advertisement

Advertisement