AKP: నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఇవాళ విద్యార్థులు బస్సులు కోసం ఎదురు చూసి చూసి అలిసిపోయారు. ఉదయం 8 గంటల నుంచి గంటన్నర వరకు బస్సులు లేకపోవడంతో పాఠశాలలు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు నానా అవస్థలు పడ్డారు. తీరా బస్సు వచ్చేసరికి స్త్రీ శక్తి పుణ్యమా అని బస్సులలో కూర్చోవడానికి సీట్లు లేక నానా అగచాట్లు పడ్డారు.
వార్తలు
VIDEO: బస్సుల కోసం ఎదురుచూపులు.. సీట్ల కోసం అగచాట్లు
Advertisement
Advertisement
Advertisement


