హైదరాబాద్: 28°C
వార్తలు

తొలిసారి న్యూజిలాండ్‌కు ప్రధాని మోదీ

Advertisement

ప్రధాని మోదీ వచ్చే వారం న్యూజిలాండ్‌లో తన తొలి అధికారిక పర్యటనను చేపట్టనున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ హై-ప్రొఫైల్ పర్యటన సాగనుంది. పీఎం మోదీ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్తుండటం ఇదే తొలిసారి కావడంతో ఈ పర్యటనపై అంతర్జాతీయంగా దౌత్య వర్గాలలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

Advertisement