NRML: TGSWREIS విద్యాలయాల్లో, కళాశాలల్లో ఖాళీగా ఉన్న పార్ట్ టైం అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, గణితం, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, కెమిస్ట్రీ, PD,PET, ఆర్ట్,క్రాఫ్ట్, మ్యూజిక్, లైబ్రేరియన్ తో పాటు పలు డిగ్రీ లెక్చరర్ పోస్టులకు అర్హులైన అభ్యర్ధులు జులై 4 నుంచి 9 వరకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు.
వార్తలు
గురుకులాల్లో పార్ట్‌టైం అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం
Advertisement
Advertisement
Advertisement


