హైదరాబాద్: 28°C
వార్తలు

'సర్వతోముఖాభివృద్ధే ఆరోగ్య పాఠశాల లక్ష్యం'

Advertisement

ADB: జిల్లాలోని పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యం, విద్య, భద్రత, వ్యక్తిత్వ వికాసమే లక్ష్యంగా ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. గురువారం బజార్ హత్నూర్ మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల, కళాశాలలో నిర్వహించిన మూడో విడుత ఆరోగ్య పాఠశాల కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

Advertisement

Advertisement