హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ నెల 5న రాష్ట్రస్థాయి ఈత పోటీలు

Advertisement

నిజామాబాద్ నగరంలోని అమ్మవెంచర్‌లో నున్న ఎస్ ఆర్కే ఈత కొలనులో ఈ నెల 5న తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్, జూనియర్స్ ఈత పోటీలు నిర్వహించనున్నామని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు శ్రీరాములు, మహిపాల్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల బాల, బాలికలు పాల్గొనవచ్చన్నారు. వివరాలకు 9866970010 నంబరును సంప్రదించాలన్నారు.

Advertisement

Advertisement