ASF: కౌటాల మండలం తలోడి గ్రామ ప్రభుత్వ పాఠశాలకు మెయిన్ గేటు లేకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల ప్రాంగణం తెరిచి ఉండటంతో పశువులు, బయట వ్యక్తులు ఇష్టానుసారంగా పాఠశాల లోపలికి రావడంతో విద్యార్థులు భయపడుతున్నారు. సంబంధిత అధికారులు ప్రధాన గేటును అమర్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
వార్తలు
మెయిన్ గేట్ లేని ప్రభుత్వ పాఠశాల.. విద్యార్థులు, టీచర్స్ ఆందోళన
Advertisement
Advertisement
Advertisement


