హైదరాబాద్: 28°C
వార్తలు

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు విద్యార్థుల ఎంపిక

Advertisement

PDPL: రాష్ట్రస్థాయి అండర్ 14 బాలికల వాలీబాల్ పోటీలకు మండలంలోని దొంగతుర్తి ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు హెచ్ ఎం శ్రీనివాస్ తెలిపారు. ఎం. నందిని, కె.గౌతమి, ఎం.హరిణి, జె.హర్షిత, కె.సంజన, కె.అవంతికలు గోదావరిఖని లాల్ బహుదూర్ స్టేడియంలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబరచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారన్నారు.

Advertisement

Advertisement