MBNR: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ఎంఎస్సీ 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ 4వ, 6వ సెమిస్టర్ (రెగ్యులర్, బ్యాక్‌లాగ్, ఇంప్రూవ్‌మెంట్) పరీక్షల టైమ్‌టేబుల్‌ను పరీక్షల విభాగం విడుదల చేసింది. పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. 4వ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 13–27, 6వ సెమిస్టర్ పరీక్షలు 14–23 వరకు నిర్వహించనున్నారు.
వార్తలు
ఎంఎస్సీ పరీక్షల టైమ్‌టేబుల్ విడుదల
Advertisement
Advertisement
Advertisement


