హైదరాబాద్: 28°C
వార్తలు

అమర్నాథ్ యాత్ర.. తొలి రోజు భారీ వర్షం

Advertisement

అమర్నాథ్ యాత్ర ప్రారంభమైన మొదటిరోజే భారీ వర్షం కురవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్క చేయకుండా మంచు లింగ దర్శనం కోసం భక్తులు ముందుకుసాగుతున్నారు. భద్రతా బలగాలు, సహాయక బృందాలు అప్రమత్తతతో వ్యవహరిస్తూ భక్తులకు సాయం అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అధికారుల సూచనలు పాటించాలని యాత్రికులకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Advertisement