హైదరాబాద్: 28°C
వార్తలు

అనుమతులు ఇందిరమ్మ ఇళ్లకు.. ఇసుక తరలింపు అక్రమాలకు!

Advertisement

BHNG: పొడిచేడు గ్రామ శివారులో సుమారు 20 ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా డంప్ చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పేరుతో అనుమతులు పొంది, మూసి వాగు నుంచి ఇసుకను తరలించి నిల్వ చేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులు ఆ దారిలోనే వెళ్తున్నా, ఇంత భారీ అక్రమాన్ని ఎందుకు చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Advertisement