VKB: జిల్లాలో విద్యార్థుల అపార్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. జిల్లాలో 1,35,596 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అందులో 78,231(62.58%) మంది విద్యార్థులు అపార్‌లో నమోదు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 57,365 మంది విద్యార్థులు వివరాలు నమోదు చేసుకోలేదు. బంట్వారంలో అత్యధికంగా 72.66%, అత్యల్పంగా కొడంగల్‌లో 52.83% అపార్‌కు వివరాలు నమోదు చేశారు.
వార్తలు
సీఎం ఇలాకాలోనే అత్యల్పంగా వివరాలు
Advertisement
Advertisement
Advertisement


