కృష్ణా: వర్షాకాలంలో చెత్త తరలించే వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు గుడివాడ డంపింగ్ యార్డులో చేపడుతున్న రహదారి నిర్మాణ పనులను మున్సిపల్ కమీషనర్ మనోహర్ నిన్న పరిశీలించారు. డంపింగ్ యార్డులో వాహనాలు సులభంగా రాకపోకలు సాగించేలా, ఘన వ్యర్థాల తరలింపు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగేందుకు రహదారి నిర్మాణ పనులను త్వరతిగతిన పూర్తి చేయాలన్నారు.
వార్తలు
రహదారి నిర్మాణ పనులను పరిశీలించిన కమిషనర్
Advertisement
Advertisement
Advertisement


