హైదరాబాద్: 28°C
వార్తలు

ఇబ్రహీంపట్నం కేజీబీవీలో స్పాట్ అడ్మిషన్లు

Advertisement

RR: ఇబ్రహీంపట్నం KGBVలో 2026-27 విద్యాసంవత్సరానికి ఇంటర్ 1st ఇయర్ ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో స్పాట్ అడ్మిషన్లు జరుగుతున్నట్లు స్పెషల్ ఆఫీసర్ శైలజ తెలిపారు. 15-18 ఏళ్ల లోపు వయసున్న నిరుపేద, అనాథ, ఒంటరి తల్లిదండ్రుల పిల్లలకు ప్రాధాన్యత ఉంటుందని, ఇక్కడ ఉచిత విద్య, వసతి, భోజనంతో పాటు డిజిటల్ క్లాస్‌రూమ్ సౌకర్యాలు ఉన్నాయని పేర్కొన్నారు.

Advertisement

Advertisement