GDWL: రేవులపల్లి గ్రామంలోని 14వ బూత్‌లో ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. బీఎల్‌వో విజయ, బీఎల్‌ఏ-2 నాయకులు రమేష్, సురేష్ ఇంటింటికీ వెళ్లి ఫారాలు అందజేసి కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఓటర్లు పాల్గొన్నారు.
వార్తలు
ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ
Advertisement
Advertisement
Advertisement


