హైదరాబాద్: 28°C
వార్తలు

వాణిజ్య మార్కెట్‌లో భారత్‌కు కొత్త ఊపు!

Advertisement

విక్రమ్‌-1 ప్రయోగం ద్వారా రాకెట్‌లోని ప్రొపల్షన్, గైడెన్స్, కంట్రోల్‌ వ్యవస్థల పనితీరును స్కైరూట్‌ పరీక్షించనుంది. 2022లోనే విక్రమ్‌-Sను పంపిన స్కైరూట్‌, ఇప్పుడు విక్రమ్‌-1ను శ్రీహరికోటలో పూర్తిగా సమీకరించి సిద్ధం చేసింది. ఈ ప్రయోగం విజయవంతమైతే ప్రపంచ వాణిజ్య ఉపగ్రహ ప్రయోగ మార్కెట్‌లో దేశానికి తిరుగులేని గుర్తింపు రానుంది.

Advertisement

Advertisement