ATP: జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు మహిళల రక్షణే ధ్యేయంగా శక్తి బృందాలు ముమ్మర చర్యలు చేపట్టాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి మహిళలు, విద్యార్థినుల ఫోన్లలో శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేయించారు. ఆపద సమయంలో ఎస్.ఓ.ఎస్ బటన్ నొక్కడం, ఫోన్ షేక్ చేయడం ద్వారా కంట్రోల్ రూమ్‌కు సమాచారం వెళ్తుందని వివరించారు.
వార్తలు
ఫోన్లలో శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేయించిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement


