హైదరాబాద్: 28°C
వార్తలు

'అన్న క్యాంటీన్ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి'

Advertisement

ATP: గుంతకల్లు పట్టణంలోని అన్నా క్యాంటీన్‌ను మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.క్యాంటీన్ సిబ్బందితో మాట్లాడి రోజువారీ నిర్వహణ, ఆహార సరఫరా, పరిశుభ్రత చర్యలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అక్కడ అందిస్తున్న ఆహారాన్ని స్వయంగా రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. క్యాంటీన్ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

Advertisement

Advertisement