ఉత్తరప్రదేశ్ పోలీసులు లక్నోలోని సమిట్ బిల్డింగ్‌లో సోలారిస్ సొల్యూషన్స్ పేరుతో నడుస్తున్న అంతర్జాతీయ ఫేక్ కాల్ సెంటర్ నుంచి 119 మందిని అరెస్ట్ చేశారు. అమెరికన్లే లక్ష్యంగా అమెజాన్, యాపిల్ కంపెనీలతో పాటు FBI అధికారులమని నమ్మిస్తూ.. చైల్డ్ పోర్నోగ్రఫీ, డ్రగ్స్ కేసుల పేరుతో బెదిరించి క్రిప్టో, గిఫ్ట్ కార్డుల రూపంలో కోట్లల్లో దోచుకుంటున్నట్లు తేలింది.
వార్తలు
అమెరికన్లకు లక్నో కేటుగాళ్లు టోకరా
Advertisement
Advertisement
Advertisement


