RR: సరూర్‌నగర్ సర్కిల్-12 పరిధిలోని ప్రజా నివాస్ ఫేజ్-1, బజాజ్ పాయింట్ ప్రాంతాల్లో గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ (GVP) నిర్మూలన పనులు కొనసాగుతున్నాయి. అధికారులు నిరంతరం చెత్తను తొలగిస్తూ పారిశుద్ధ్య చర్యలను ముమ్మరం చేశారు. వ్యర్థాలు పేరుకుపోకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టి, పరిశుభ్రమైన పరిసరాల కోసం మున్సిపల్ సిబ్బంది నిరంతరం సేవలందిస్తున్నారు.
వార్తలు
సరూర్‌నగర్‌లో GVPల నిర్మూలనకు వేగం
Advertisement
Advertisement
Advertisement


