హైదరాబాద్: 28°C
వార్తలు

'పారిశుధ్య కార్మికులకు FRS హాజరు తప్పనిసరి'

Advertisement

MDCL: పారిశుధ్య సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ పారిశుధ్య కార్మికులకు ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) హాజరు విధానాన్ని అమలు చేస్తున్నట్లు కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. FRSలో నమోదైన హాజరు ఆధారంగానే వేతనాలు చెల్లిస్తామని, అనధికార గైర్హాజరుపై క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు.

Advertisement

Advertisement