హైదరాబాద్: 28°C
వార్తలు

'విక్రమ్‌-1' రాకెట్ ప్రత్యేకతలు ఇవే!

Advertisement

సుమారు ఏడు అంతస్తుల భవనం ఎత్తుతో రూపొందిన 'విక్రమ్‌-1' రాకెట్ పూర్తిగా కార్బన్‌ కాంపోజిట్‌ నిర్మాణంతో తయారైంది. దేశీయంగా అభివృద్ధి చేసిన 3డీ ప్రింటెడ్‌ ఇంజిన్లు, ఘన ఇంధన బూస్టర్లతో పనిచేసే ఈ రాకెట్‌ 350 కిలోల చిన్న ఉపగ్రహాలను 450 కిలోమీటర్ల ఎత్తులోని లో ఎర్త్‌ ఆర్బిట్‌(LEO)లోకి ప్రవేశపెట్టే అద్భుత సామర్థ్యాన్ని కలిగి ఉండటం విశేషం.

Advertisement

Advertisement