హైదరాబాద్: 28°C
వార్తలు

హైదరాబాద్ నెటిజన్లకు గుడ్ న్యూస్

Advertisement

TG: దేశంలో AI, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో సింగపూర్ నుంచి భారీ సముద్ర గర్భ కేబుల్‌ వ్యవస్థను రూపొందిస్తున్నారు. పాత నెట్‌వర్క్‌ల స్థానంలో వచ్చే ఈ వ్యవస్థతో AI శిక్షణ, హై-పెర్ఫార్మెన్స్‌ కంప్యూటింగ్‌కు డేటా వేగంగా అందనుంది. దీనివల్ల సింగపూర్‌-HYD మధ్య అత్యంత తక్కువ జాప్యంతో హైస్పీడ్ డేటా కనెక్టివిటీ లభించనుంది.

Advertisement

Advertisement