భారత అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్రకు తెరలేవనుంది. దేశంలోనే తొలిసారిగా ప్రైవేట్‌గా అభివృద్ధి చేసిన ఆర్బిటల్ రాకెట్ 'విక్రమ్-1' తొలి ప్రయోగానికి సిద్ధమైంది. 'మిషన్ ఆగమన్' పేరిట ఈనెల 12 నుంచి ఆగస్టు 4 మధ్య శ్రీహరికోటలోని షార్ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు స్కైరూట్ ఏరోస్పేస్ ప్రకటించింది.
వార్తలు
ప్రైవేట్ రాకెట్ యుగంలోకి భారత్
Advertisement
Advertisement
Advertisement


