భారత తూర్పు తీరాన్ని ఆగ్నేయాసియాతో అనుసంధానించేలా భారీ సముద్ర గర్భ కేబుల్ వ్యవస్థ సిద్ధమవుతోంది. సింగపూర్‌కు చెందిన 'లైట్‌స్టార్మ్' నేతృత్వంలో మైక్రోసాఫ్ట్, టాటా కమ్యూనికేషన్స్ వంటి దిగ్గజాలతో కూడిన కన్సార్షియం ‘I-2C’ ప్రాజెక్టును చేపట్టింది. ఈ 3600 కి.మీల పొడవైన కేబుల్ APలోని మచిలీపట్నం, చెన్నైను నేరుగా సింగపూర్, మలేషియాతో కలపనుంది.
వార్తలు
సింగపూర్ టు మచిలీపట్నం నేరుగా కనెక్టివిటీ
Advertisement
Advertisement
Advertisement


