హైదరాబాద్: 28°C
వార్తలు

కొత్త దశలోకి భారత్-జపాన్ ద్వైపాక్షిక బంధం

Advertisement

ఢిల్లీలో భారత్‌-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం ఘనంగా జరిగింది. రక్షణ, సాంకేతికతతో పాటు పలు ద్వైపాక్షిక అంశాలపై మోదీ, జపాన్ ప్రధాని తకాయిచి చర్చలు జరిపారు. ప్రపంచంలో నెలకొన్న అస్థిరత పరిస్థితుల్లో దేశాల మధ్య పరస్పర విశ్వాసమే వ్యూహాత్మక ఆస్తి అని మోదీ పునరుద్ఘాటించారు. ఈ వ్యూహాత్మక సహకారంతో ఇరు దేశాలు కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Advertisement