SRD: మహిళా సంఘాలకు సోషల్ ఆడిట్ నిర్వహించాలని సెర్ఫ్ సీఈవో దివ్య దేవరాజ్ ఆదేశించారు. గురువారం గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామంలో 34 మహిళా సంఘాలకు సోషల్ ఆడిట్ నిర్వహించారు. అంతర్గత అప్పులకు సంబంధించి సంఘం సభ్యుల విషయాలను గ్రహించి చిన్న చిన్న పొరపాట్లను సరి చేసుకుంటామని చెప్పారు. ఇందులో రాష్ట్రస్థాయి CRD ఉషారాణి, రాజేష్, జాన్ నరేందర్, సీసీలు ఉన్నారు.
వార్తలు
'మహిళా సంఘాలకు సోషల్ ఆడిట్ తప్పనిసరి నిర్వహించాలి'
Advertisement
Advertisement
Advertisement


