హైదరాబాద్: 28°C
వార్తలు

జనసేనలో చేరిన గజ్జల భారతి

Advertisement

ATP: అనంతపురంలో జనసేనలోకి చేరికల కార్యక్రమం జరిగింది. కణేకల్లు ప్రాంతానికి చెందిన గజ్జల భారతి జనసేన పార్టీలో అధికారికంగా చేరారు. ఈ సందర్భంగా పార్టీ జాతీయ అధికార ప్రతినిధులు వేములపాటి అజయ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ ఆమెకు జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.

Advertisement

Advertisement