భారత పర్యటనకు వచ్చిన జపాన్ ప్రధాని సనాయె తకాయిచికి ప్రధాని మోదీ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో సాదర స్వాగతం పలికారు. సంయుక్త మీడియా సమావేశంలో ఆమెను తన ‘అందమైన చిట్టి చెల్లెలు’గా మోదీ అభివర్ణించారు. భారతదేశ వృద్ధి ప్రయాణంలో జపాన్ పాత్ర కీలకమని కొనియాడారు. మోదీ ఆత్మీయ పిలుపుపై తకాయిచి సంతోషం వ్యక్తం చేస్తూ ఇరు దేశాల బంధం బలపడుతుందన్నారు.
వార్తలు
'నా అందమైన చిట్టి చెల్లి'.. మోదీ ఆత్మీయ వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement


