NGKL: జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ విజయవంతానికి ప్రతి ఓటరు ఎన్యుమరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా పూరించి బీఎల్వోలకు అందజేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ సూచించారు. ఫారం సమర్పించని వారి పేర్లు కొత్త ఓటరు జాబితాలో లేకపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. రాజకీయ పార్టీలు, బీఎల్వోలు, బూత్ స్థాయి ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
వార్తలు
'ఎన్యుమరేషన్ ఫారాలు తప్పనిసరిగా సమర్పించాలి'
Advertisement
Advertisement
Advertisement


