హైదరాబాద్: 28°C
వార్తలు

వెల్ఫేర్ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అందించాలి: CITU

Advertisement

ADB: ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన అనుమతి మరోసారి కొనసాగించకుండా జీఓ నెం. 12ను రద్దు చేసి ప్రభుత్వమే వెల్ఫేర్ బోర్డు ద్వారా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని CITU జిల్లాధ్యక్షుడు బొజ్జ ఆశన్న అన్నారు. గురువారం CITU రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కార్మికులకు ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

Advertisement

Advertisement