ధర్మవరంలోని సోమశేఖర్ కుమార్తె శ్రీజ ఎస్‌కే యూనివర్సిటీ ప్రకటించిన 3వ సెమిస్టర్ ఫలితాల్లో యూనివర్సిటీ టాపర్‌గా నిలిచింది. పట్టణంలోనే ఆమె బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతూ 95% సాధించింది. ఆమెకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. పోటీ ప్రపంచంలో నిలవాలంటే కష్టపడి చదవాలని శ్రీజ పేర్కొన్నారు. భవిష్యత్తులో సాఫ్ట్వేర్ కావడమే లక్ష్యమని అన్నారు.
వార్తలు
ఎస్‌కే యూనివర్సిటీ ఫలితాల్లో సత్తా చాటిన ధర్మవరం విద్యార్థిని
Advertisement
Advertisement
Advertisement


