అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి కాలినడక యాత్ర ప్రారంభం కానుంది. హిమలింగ దర్శనానికి 4 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈరోజు నుంచి ఆగస్టు 28 వరకు మొత్తం 57 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. యాత్రలో పాల్గొనాలనుకునే భక్తుల వయసు 13 నుంచి 70 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలను యాత్రకు అనుమతించరు.
వార్తలు
అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement


