హైదరాబాద్: 28°C
వార్తలు

చారిత్రక క్షేత్రంలో ‘బహునిధి’ చిత్ర బృందం సందడి

Advertisement

BHNG: ఆలేరు మండలం కొలనుపాకలోని చారిత్రాత్మక సోమేశ్వర ఆలయ ప్రాంగణంలో గురువారం ‘బహునిధి’ సినిమా షూటింగ్ సందడిగా ప్రారంభమైంది. దర్శకుడు టీ.రాము దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ను ఆలయ పరిసరాల్లో చిత్రీకరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. దేశ సంస్కృతి వైభవాన్ని చూపే లక్ష్యంతో ‘బహునిధి’ చిత్రాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు.

Advertisement

Advertisement