E.G: దూబచర్లలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో కొబ్బరి రైతులకు ఉచితంగా ఎరువులు, పరికరాలను పంపిణీ చేశారు. నిన్న కొబ్బరి అభివృద్ధి సంస్థ, ఉద్యాన శాఖ సంయుక్త సహకారంతో వేపపిండి, జిప్సం, వేపనూనె, హెక్సాకొనజోల్, నవధాన్యాల కిట్లు, ట్రైకోడెర్మా విరిడి వంటివి అందించారు. నేల సారాన్ని పెంచేందుకు ఈ పరికరాలు తోడ్పడతాయని ఎమ్మెల్యే తెలిపారు.
వార్తలు
దూబచర్లలో కొబ్బరి రైతులకు ఉచిత సామగ్రి పంపిణీ
Advertisement
Advertisement
Advertisement


