AP: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీఐ నాగరాజును ఈ రోజు నుంచి 8 రోజుల పాటు సిట్ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ నెల 10 వరకు ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరగనుంది. అంతేకాకుండా, విచారణ మొత్తాన్ని తప్పనిసరిగా ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని సిట్ అధికారులను కోర్టు ఆదేశించింది.
వార్తలు
నేటి నుంచి సీఐ నాగరాజు సిట్ విచారణ
Advertisement
Advertisement
Advertisement


