TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు గురువారం సాయంత్రం గజవాహనంపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ముందుగా అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేలుకొలిపి వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. సాయంత్రం అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి గజవాహనం పై కొలువుదీర్చి తిరువీధుల్లో ఊరేగించారు.
వార్తలు
గజవాహనం పై ఊరేగిన అలిమేలుమంగమ్మ
Advertisement
Advertisement
Advertisement


