KRNL: జిల్లాలో ఖరీఫ్-2026 సీజన్‌కు అవసరమైన యూరియా ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి (జేడీఏ) పీఎల్ వరలక్ష్మి తెలిపారు. జిల్లాకు మొత్తం 45,599 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, ఇప్పటికే 38,817 మెట్రిక్ టన్నులు సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 23,249 మెట్రిక్ టన్నుల యూరియా రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉందన్నారు.
వార్తలు
జిల్లాలో యూరియా కొరత లేదు: జేడీఏ వరలక్ష్మి
Advertisement
Advertisement
Advertisement


