ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనడానికి భారత ప్రతినిధుల బృందం ఈరోజు ఇరాన్‌కు వెళ్లనుంది. గత ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఖమేనీ మరణించారు. అప్పట్లో అక్కడ నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల వాయిదా పడిన అంత్యక్రియలను, ఇరాన్ ప్రభుత్వం ఇప్పుడు ఈ నెల 6 నుంచి 10 వరకు భారీ స్థాయిలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది.
వార్తలు
ఖమేనీ అంత్యక్రియలు.. హాజరుకానున్న భారత బృందం
Advertisement
Advertisement
Advertisement


