హైదరాబాద్: 28°C
వార్తలు

బాక్సైట్ సర్వేలు నిలిపివేయాలని తీర్మానం

Advertisement

ASR: జీకేవీధి ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఎంపీపీ కుమారి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గిరిజనుల భూహక్కుల పరిరక్షణ కోసం 1/70చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని, గ్రామసభ అనుమతి లేకుండా బాక్సైట్ సర్వేలు, ఖనిజ నమూనాల సేకరణ నిలిపివేయాలని సభ్యులు అధికారిక తీర్మానం చేశారు. అనంతరం తీర్మాన పత్రాన్ని ఎంపీపీ కుమారి, ఎంపీడీవో రమణబాబుకు అందజేశారు.

Advertisement

Advertisement