సత్యసాయి: జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గురువారం కదిరి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, మ్యుటేషన్ ఫైళ్లు, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై సమీక్షించారు. ఎన్నికల విధుల్లో అలసత్వాన్ని సహించేది లేదని, పారదర్శకంగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తూ అందుబాటులో ఉండాలన్నారు.
వార్తలు
తహశీల్దార్ కార్యాలయంలో జేసీ తనిఖీ
Advertisement
Advertisement
Advertisement


