రేసింగ్ కార్లలోనూ ఇథనాల్‌ను వాడుతున్నారని, ఈ బయో ఫ్యూయల్ వాటి స్పీడ్‌ను పెంచుతుందని కేంద్రమంత్రి హర్దీప్ పురి అన్నారు. టెస్టులు నిర్వహించాకే ఇథనాల్ బ్లెండింగ్ పక్రియను ముందుకు తీసుకెళ్తామన్నారు. ఇథనాల్ వల్ల మైలేజీ తగ్గుతుందని, కానీ దానికి చాలా కారణాలున్నాయన్నారు. మార్కెట్‌లో ఈ-వెహికల్స్, బయోఫ్యుయల్ మిక్స్‌డ్ వెహికల్స్ వంటి వాటికి కూడా స్పేస్ ఉందన్నారు.
వార్తలు
రేసింగ్ కార్లలోనూ ఇథనాల్: కేంద్రమంత్రి
Advertisement
Advertisement
Advertisement


