హైదరాబాద్: 28°C
వార్తలు

HIT TV SPECIAL: జనరల్ నాలెడ్జ్

Advertisement

1. నీలి గ్రహం అని ఏ గ్రహాన్ని పిలుస్తారు?
ANS: భూమి
2. హ్యారీ పోటర్ సిరీస్ పుస్తకాలను ఎవరు రాశారు?
ANS: జేకే రౌలింగ్
3. మోనాలిసా చిత్రాన్ని ఎవరు గీశారు?
ANS: లియోనార్డో డా విన్సీ
4. యునైటెడ్ కింగ్‌డమ్ యొక్క కరెన్సీ ఏమిటి?
ANS: పౌండ్ స్టెర్లింగ్

Advertisement

Advertisement